శ్రీవారి ఆలయంలో శాస్త్రోకంగా ముగిసిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం…

తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్లార్ వారి శ్రీ మంజునాథ సేవను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది శ్రీవారి ఆలయంలో శాస్త్రోకంగా ముగిసిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.

డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేసిన ఆలయ అర్చకులు, అధికారులు.

టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కామెంట్స్ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయాన్ని శుద్ది చేశాం.

ఏడాదికి నాలుగు పర్యాయాలు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ వివిధ సుగంధ పరిమళాలు కలిగిన ఈ లెపనం తో ఆలయ గోడలను శుద్ది చెయ్యడం జరిగింది.

తద్వారా ఆలయ గోడలకు ఎలాంటి ముప్పు ఉండదు.వేలాది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించాం.

తండేల్ మీద భారీ ఆశలు పెట్టుకున్న నాగ చైతన్య…