లిబియా తీరంలో పడవ బోల్తా.. 61 మంది వలసదారులు మృతి

ఉత్తర ఆఫిక్రాలో ఘోర ప్రమాదం జరిగింది.లిబియా తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.

 61 Migrants Die After Boat Capsizes Off Libyan Coast-TeluguStop.com

ఈ ప్రమాదంలో సుమారు 61 మంది వలసదారులు మృత్యువాతపడ్డారు.

జువారా నుంచి యూరప్ కు వెళ్తున్న సమయంలో అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో పడవ మునిగిపోయింది.అయితే ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 86 మంది ఉన్నారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకటించింది.25 మందిని రక్షించి లిబియా నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు ఐఓఎం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube