పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ తమ్ముడు (Tammudu) సినిమాలో హీరోయిన్ ప్రీతి జింగానియా కంటే ఎక్కువగా ఫేమస్ అయింది అదితి గోవాత్రికర్( Aditi Govitrikar ) అనే నటి.ఈమె ఈ సినిమాలో “వయ్యారి భామా నీ హంస నడకా ఎందుకే ఈ తొందర తొందర” అంటూ వచ్చే పాట తో చాలా ఫేమస్ అయ్యింది.
ఈ ఒక్క పాటతో ఈ హీరోయిన్ కి ఎక్కడలేని క్రేజ్ వచ్చి పడింది.అలాంటి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోయిన్ అదితి గోవాత్రీకర్ రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
అయితే ఇండస్ట్రీలో చాలామంది క్యాస్టిం* కౌచ్ ని ఎదుర్కొన్న వారే ఉన్నారు.ఇక ఈ హీరోయిన్ కూడా ఓ స్టార్ హీరోతో క్యాస్టిం* కౌచ్ సమస్యను ఎదుర్కొందట.
ఇక రీసెంట్ ఇంటర్యూ లో వ అదితి గోవత్రికర్ మాట్లాడుతూ.నేను ఓ స్టార్ హీరో( Star Hero ) సినిమాలో నటిస్తున్న సమయంలో ఆఫ్రికాలో షూటింగ్ ఉండడంతో అక్కడికి వెళ్లాను.
అయితే అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ హీరో తన సైగ లతో నన్ను లోపరచుకోవాలి అని చూశారు.కానీ ఆయన చేసే సైగలు అర్థం చేసుకున్న నేను నవ్వుకుంటూనే నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ మాట్లాడాను.
కానీ నేను మాట్లాడే మాటలను సీరియస్ గా తీసుకున్న హీరో ఆ నెక్స్ట్ డే నాకు ప్యాకప్ చెప్పేసి తిరిగి ముంబైకి పంపించారు.

ఆ తర్వాత అదే హీరో ఓ రోజు హోటల్లో ( Hotel ) కలిశారు.అయితే అప్పట్లో చాలావరకు సినిమాకి సంబంధించిన విషయాలు హోటల్లో కలిసి మాట్లాడుకునేవారు.ఇక ఆరోజు నేను ఆ హీరోని హోటల్ లో కలిసిన సమయంలో నేను మా డాడీకి చాలా క్లోజ్ అంటూ చెప్పాను.
దానికి ఆ హీరో మీ డాడీ కి నువ్వు అంత క్లోజ్ అయితే ఇప్పుడు ఫోన్ చేసి డాడీ నేను ఈరోజు రాత్రి ఇంటికి రాను రేపు మార్నింగ్ వచ్చేస్తా అని చెప్పు అన్నాడు.

కానీ ఆయన అలా ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు.ఆ తర్వాత మాట్లాడుకోవడం ఇప్పుడే అయిపోతే నేను మార్నింగ్ వరకు ఎందుకు ఆగడం.ఆ హీరో నా నుండి వేరే ఏదో ఆశిస్తున్నట్టు నాకు అర్ధమై కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుండి పరారయ్యాను.
ఇలా ఆ హీరో వల్ల నేను కాస్టిం* కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నాను అంటూ అదితి గోవత్రికర్(Aditi Govitrikar) చెప్పుకొచ్చింది.