మహేష్ బాబు మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) డైరెక్షన్ లో వస్తున్న అనిమల్ సినిమా ( Animal Movie )డిసెంబర్ ఒకటవ తేదీన రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది.ఇక ఈ క్రమం లో ఈ సినిమాలో మొదటగా మహేష్ బాబు హీరోగా చేయాల్సింది కానీ మహేష్ బాబు కి కథ నచ్చకపోవడంతో అతను ఈ స్టోరీ ని రిజక్ట్ చేసినట్టుగా చాలా కథనాలు అయితే వస్తున్నాయి.

 Sandeep Reddy Vanga Gave Clarity About Mahesh Babu's Movie , Sandeep Reddy Va-TeluguStop.com

కానీ నిజానికి సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబుకి, అర్జున్ కి, ప్రభాస్ కి ముగ్గురికి కథలు చెప్పినట్టుగా చెప్పాడు.ఇక అందులో మహేష్ బాబు కి చెప్పిన కథ కమిట్మెంట్లు సరిగ్గా కుదరకపోవడంతో ఆ సినిమా అనేది స్టార్ట్ అవ్వలేదు.స్టార్ట్ అయితే ఇక వీళ్ల కాంబో లో ఒక మంచి సినిమా వచ్చేదని అయితే తెలుస్తుంది…

అయితే మహేష్ బాబుకు చెప్పిన కథ అనిమల్ స్టోరీ రెండు వేరని సందీప్ రెడ్డి వంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.అంటే మహేష్ బాబు చెప్పిన కథ రణ్బీర్ కపూర్ తో చేసిన సినిమా రెండు కూడా కంప్లీట్లి వేరు అంటూ తను ఆ రెండు సినిమాలకు సంబంధించిన కథల మీద వివరణ ఇవ్వడం జరిగింది.అయితే ఇప్పుడు చాలామంది అనిమల్ సినిమా మహేష్ బాబు చేయాల్సింది కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రన్బీర్ తో చేశాడు ఇక తను ఈ విషయం మీద క్లారిటీ ఇస్తు మహేష్ బాబుతో చేయాల్సిన కథ ఇంకా అలాగే తన దగ్గర ఉందని ఆ కథకు ఈ కథకి మధ్య సంబంధం లేదు అంటూ తను ఓ క్లారిటీ అయితే ఇచ్చాడు.

 Sandeep Reddy Vanga Gave Clarity About Mahesh Babu's Movie , Sandeep Reddy Va-TeluguStop.com

ఇక దాంతో మహేష్ బాబు( Mahesh Babu ) అభిమానులు కూడా సంతోషపడుతున్నారు అయితే ఈ సినిమా ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమా చేసి ఆ సినిమా తర్వాత మహేష్ బాబు సినిమా పట్టలెక్కించే ఆలోచనలో సందీప్ ఉన్నట్టు గా తెలుస్తుంది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube