మహేష్ బాబు మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

మహేష్ బాబు మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) డైరెక్షన్ లో వస్తున్న అనిమల్ సినిమా ( Animal Movie )డిసెంబర్ ఒకటవ తేదీన రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది.

మహేష్ బాబు మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

ఇక ఈ క్రమం లో ఈ సినిమాలో మొదటగా మహేష్ బాబు హీరోగా చేయాల్సింది కానీ మహేష్ బాబు కి కథ నచ్చకపోవడంతో అతను ఈ స్టోరీ ని రిజక్ట్ చేసినట్టుగా చాలా కథనాలు అయితే వస్తున్నాయి.

మహేష్ బాబు మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

కానీ నిజానికి సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబుకి, అర్జున్ కి, ప్రభాస్ కి ముగ్గురికి కథలు చెప్పినట్టుగా చెప్పాడు.

ఇక అందులో మహేష్ బాబు కి చెప్పిన కథ కమిట్మెంట్లు సరిగ్గా కుదరకపోవడంతో ఆ సినిమా అనేది స్టార్ట్ అవ్వలేదు.

స్టార్ట్ అయితే ఇక వీళ్ల కాంబో లో ఒక మంచి సినిమా వచ్చేదని అయితే తెలుస్తుంది.

"""/" / అయితే మహేష్ బాబుకు చెప్పిన కథ అనిమల్ స్టోరీ రెండు వేరని సందీప్ రెడ్డి వంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

అంటే మహేష్ బాబు చెప్పిన కథ రణ్బీర్ కపూర్ తో చేసిన సినిమా రెండు కూడా కంప్లీట్లి వేరు అంటూ తను ఆ రెండు సినిమాలకు సంబంధించిన కథల మీద వివరణ ఇవ్వడం జరిగింది.

అయితే ఇప్పుడు చాలామంది అనిమల్ సినిమా మహేష్ బాబు చేయాల్సింది కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రన్బీర్ తో చేశాడు ఇక తను ఈ విషయం మీద క్లారిటీ ఇస్తు మహేష్ బాబుతో చేయాల్సిన కథ ఇంకా అలాగే తన దగ్గర ఉందని ఆ కథకు ఈ కథకి మధ్య సంబంధం లేదు అంటూ తను ఓ క్లారిటీ అయితే ఇచ్చాడు.

"""/" / ఇక దాంతో మహేష్ బాబు( Mahesh Babu ) అభిమానులు కూడా సంతోషపడుతున్నారు అయితే ఈ సినిమా ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమా చేసి ఆ సినిమా తర్వాత మహేష్ బాబు సినిమా పట్టలెక్కించే ఆలోచనలో సందీప్ ఉన్నట్టు గా తెలుస్తుంది.

అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక మందన్న… తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి!

అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక మందన్న… తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి!