కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు..: మంత్రి పువ్వాడ

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో బీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు పెంచింది.ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

 Congress Party Itself Has No Guarantee..: Minister Puvvada-TeluguStop.com

ఈ మేరకు ఖమ్మంలోని 4, 5 మరియు 6వ డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందని తెలిపారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంతో పాటు ఖమ్మం అభివృద్ధిలో మరింత ముందుకు పోవాలంటే తనను గెలిపించాలని కోరారు.అనంతరం కాంగ్రెస్ పై మంత్రి పువ్వాడ విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని, అలాంటిది వాళ్లు ప్రజలకు ఏం గ్యారెంటీలు ఇస్తారని ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube