తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలి:అమిత్ షా

యాదాద్రి భువనగిరి జిల్లా:కాంగ్రెస్ పార్టీకి( Congress party ) ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) అన్నారు.బీజేపీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి గెలుపును కాంక్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు.

 Family Rule Should End In Telangana: Amit Shah , Congress Party, Amith Shah , A-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ లో గెలిచిన అభ్యర్థులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని జోస్యం చెప్పారు.30 తారీఖున జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి చలమల్లను( BJP Chalamala Krishna reddy ) గెలిపిస్తే ప్రతి ఒక్కరికి అయోధ్య రామమందిర దర్శనం ఉచితంగా చేపిస్తామని హామీ ఇచ్చారు.చలమల్ల కృష్ణారెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube