నెల్లూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.

 Three People Died In Road Accident In Nellore District-TeluguStop.com

ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

కావలి మండలం మద్దూరుపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube