వెన్ను నొప్పిని దూరం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు కనుక్కున్న సరికొత్త టెక్నిక్ ఇదే..!

సాధారణంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో చాలా మంది తమ ఇళ్లలో ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.అందులో ముఖ్యంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి.

 This Is The Latest Technique That Scientists Have Found To Get Rid Of Back Pain.-TeluguStop.com

ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసు వారికే గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి.అలాగే చాలా మంది డయాబెటిస్, హై బీపీ( High BP ) లాంటి ఎన్నో రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు వెన్ను నొప్పితో బాధపడుతున్నారు.అయితే చైనాలో దీనికి ఒక సరికొత్త వైద్యం అందుబాటులోకి వచ్చింది.

ముఖ్యంగా చెప్పాలంటే వెన్ను నొప్పితో బాధపడుతున్న వాళ్లంతా వందల సంఖ్యలో మొసళ్లలాగ పాకుతూ ఉన్నారు.దీన్నే క్రొకోడైల్ కాలింగ్ అని కూడా అంటారు.

Telugu Pain, China, Chinese Fitness, Diabetes, Tips, Bp-Telugu Health Tips

ఇది ఒక కొత్త రకం పెయిన్ రిలీఫ్ టెక్నిక్ అని ఇక్కడి ట్రైనర్లు చెబుతున్నారు.వందలమంది ఒకచోట చేరి నాలుగు కాళ్ల జంతువుల్లా పాకే ట్రెండ్ ప్రస్తుతం చైనాలో పాపులర్ గా మారిపోయింది.ఈ ఎక్సర్ సైజ్ ను ఎనిమిది నెలల పాటు చేస్తే వెన్ను కండరాలు గట్టి పడి వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని చైనా( China ) లోని ట్రైనర్స్ చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే క్రొకోడైల్ వాక్ ఇంటర్ వరెబ్రల్ డిస్క్ పై ఒత్తిడి తగ్గించి వెన్న ముక్క బలాన్ని మెరుగుపరుస్తుంది.

Telugu Pain, China, Chinese Fitness, Diabetes, Tips, Bp-Telugu Health Tips

అయితే డయాబెటిస్, బిపి, గుండె సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ క్రొకోడైల్ కాలింగ్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఒకే రకమైన బట్టలు గ్లౌస్ వేసుకొని చేతుల పై, కాళ్ల పై నెమ్మదిగా పాకుతున్న ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారాయి.అయితే ట్రైనర్ లేకుండా మాత్రం దీన్ని ట్రై చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇలా చేస్తే మాత్రం లేనిపోని అనారోగ్య సమస్యలను కచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube