సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను పొందుతూ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటారు.ఇక అలాంటి వాళ్లలో ప్రకాష్ రాజ్( Prakash Raj ) ఒకరు.
ఈయన చేసిన పాత్రలు ఆయనకి మంచి పేరు తో పాటు ఆయా సినిమాలకి కూడా చాలా బాగా ప్లస్ అవుతూ ఉంటాయి.ఇక ఈయన వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్( character artist, villain ) గా చేస్తూనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఈయన అన్ని లాంగ్వేజ్ ల్లో నటిస్తూ తనకి తనే పోటీ అన్నంత రేంజ్ లో రెచ్చిపోయి నటిస్తూ ఉంటాడు.ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ప్రకాష్ రాజ్ ఒక సినిమా షూటింగ్ లో డైరెక్టర్ తో గొడవ పడ్డట్టుగా తెలుస్తుంది.అయితే ఒక షాట్ తీసేటపుడు ప్రకాష్ రాజ్ యాక్టింగ్ సరిగా లేదని ఆ డైరెక్టర్ కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డైరెక్టర్ షార్ట్ సరిగా రాకపోతే రీటెక్నిక్ చేయించడంతో ప్రకాష్ రాజ్ పైన దాంతో ఆ రోజు షూటింగ్ ఆపేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడిని అన్ని టేకులు చేయించడం కరెక్ట్ కాదు అంటూ ప్రకాష్ అది వాదన ఉండగా డైరెక్టర్( Director ) కూడా తరలించిన చోట రావడానికి ఎన్నిసార్లు అయినా చేయించుకోవడం నా బాధ్యత అంటూ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే డైరెక్టర్ ఎవరు అనేది తర్వాత ఆసక్తిని కొన్ని అయినప్పటికీ ఆ డైరెక్టర్ తెలుగు డైరెక్టర్ కాదు తమ్ముడు ఒక కొత్త డైరెక్టర్ కావడంతో ప్రకాష్ రాజ్ అరిచినట్టుగా తెలుస్తుంది…అయితే ఇప్పుడు అనే కాదు ఇంతకు మందు కూడా ప్రకాష్ రాజ్ కొత్త దర్శకుల మీద ఫైర్ అయినట్టు గా చాలా వార్తలు వచ్చాయి.








