హీరోయిన్ త్రిషకు మెగాస్టార్ చిరంజీవి మద్ధతు

హీరోయిన్ త్రిషకు మెగాస్టార్ చిరంజీవి మద్ధతు తెలిపారు.ఈ మేరకు త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను చిరంజీవి ఖండించారు.

 Megastar Chiranjeevi Assisted Heroine Trisha-TeluguStop.com

మన్సూర్ వ్యాఖ్యలు కేవలం ఆర్టిస్ట్ కే కాకుండా ఏ స్త్రీకైనా అసహ్యాన్ని కలిగించేలా ఉన్నాయని చిరంజీవి మండిపడ్డారు.మన్సూర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

మన్సూర్ వక్రబుద్దితో కొట్టుమిట్టాడుతున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ క్రమంలోనే త్రిషతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు గురైన ప్రతి మహిళకు అండగా ఉంటానని చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

కాగా తమిళనటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ గా అయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube