బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో(Balakrishna Unstoppable Show) ద్వారా ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులను, సినీ సెలబ్రిటీలను వారి షోకి ఆహ్వానించి వారి గురించి ఎన్నో తెలియని ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతున్నారు.
అంతేకాదు వారి గురించి తెలియని విషయాలను సైతం వారి నోటితోనే బయటపెట్టించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇక హీరో హీరోయిన్లు అయితే వారి లవ్ అ**ర్లు మిగతా కుటుంబానికి సంబంధించిన అలాగే పర్సనల్ విషయాలను బయట పెట్టిస్తున్నారు.అయితే తాజాగా అన్ స్టాపబుల్ షో కి యానిమల్(Animal Movie) మూవీ ప్రమోషన్స్ కోసం రణబీర్ కపూర్( Ranbir Kapoor ) రష్మిక మందన్న సందీప్ రెడ్డి వంగా లు వస్తున్నారు.

అయితే ఈ షోలో బాలకృష్ణ సాక్షిగా రష్మిక విజయ్ దేవరకొండ(Rashmika Vijay Devarakonda) ప్రేమ విషయం బట్టబయలు కాబోతుందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.దానికి ప్రధాన కారణం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల విషయంలో బాలకృష్ణ(Balakrishna) వారి లోపల ఉన్న విషయాలు సైతం బయటపెట్టించారు.అయితే ఈ షోలో విజయ్ దేవరకొండ కి ఫోన్ కాల్ చేయించి వీరి మధ్య ఉన్న ప్రేమ విషయం బయట పెట్టబోతున్నారు అని కొంతమంది భావిస్తున్నారు.

ఇక సరదాగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కి ఫోన్ చేయించి అసలు మేటర్ మొత్తం బాలకృష్ణ బయటకు లాగబోతున్నారని తెలుస్తోంది.ఒకవేళ ఇదే జరిగితే ఈ ఎపిసోడ్ కి మరింత హైప్ పెరుగుతుంది.అయితే ఈ ఎపిసోడ్లో కచ్చితంగా రష్మిక విజయ్ దేవరకొండ ల మధ్య ఉన్న లవ్ మ్యాటర్ రివిల్ కాబోతుంది అని చాలామంది నేటిజల్లు ఈ ఎపిసోడ్ చూడడానికి రెడీ అవుతున్నారు.
మరి చూడాలి రష్మిక మందన్న(Rashmika Mandanna) విజయ్ దేవరకొండల మధ్య ఉన్న లవ్ మ్యాటర్ బయటపడుతుందో లేదో.