ప్రశ్నించే గొంతును కాపాడుకుంటారా? పిసికేస్తారా?..: బండి సంజయ్

కరీంనగర్ లో బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తాను ప్రశ్నించే గొంతుకనని చెప్పారు.

 Protect The Questioning Voice? Do You Piss?..: Bandi Sanjay-TeluguStop.com

ఈ క్రమంలో కాపాడుకుంటారా? పిసికేస్తారా? అని ప్రశ్నించారు.

అంతిమ నిర్ణయం ప్రజలదేనని బండి సంజయ్ తెలిపారు.

ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్ తో యుద్ధం చేస్తున్నానని చెప్పారు.ఈ క్రమంలోనే తనను అణచివేసేందుకు 74 కేసులు పెట్టినా భయపడలేదని పేర్కొన్నారు.

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్న బండి సంజయ్ రెండు లక్షల పోస్టుల భర్తీ బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube