పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం..: డీకే అరుణ

పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు.కొందరు కావాలనే తాను పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 False Propaganda That The Party Is Changing..: Dk Aruna-TeluguStop.com

పార్టీ మారే ప్రసక్తే లేదని, ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతానని డీకే అరుణ స్పష్టం చేశారు.తని నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తాను ప్రచారంలో పాల్గొంటున్నది కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు.

మరోసారి తనపై ఇలా అసత్యాలు ప్రచారం చేస్తే వారిపై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube