ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.16
సూర్యాస్తమయం: సాయంత్రం.5.43
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.10.40 మ12.00 ల3.20 సా5.20
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
మేషం:
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
వృషభం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
సింహం:
ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోతారు.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
తల్లిదండ్రులకు సంతోషంగా గడుపుతారు.ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.
తుల:
ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా స్నేహితుల సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
వృశ్చికం:
ధనుస్సు:
ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.
భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మకరం:
ఈరోజు మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల్లో పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
కొన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది.అనవసరంగా వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది
.