తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 28, శనివారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.
కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోతారు.
ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకుంటారు.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.
ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోతారు.
దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.
లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
తల్లిదండ్రులకు సంతోషంగా గడుపుతారు.ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.
H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ఆర్థికంగా స్నేహితుల సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.
దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.
భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.
దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికపరంగా సంపాదించడానికి దృష్టి ఎక్కువగా పెడతారు.
ఈరోజు మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకుంభం: /h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల్లో పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
కొన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది.అనవసరంగా వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది.
ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది.