కృష్ణా జలాల పంపిణీపై నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై ఇవాళ్టి నుంచి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరగనుంది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేపట్టబోతుంది.

 Tribunal Hearing On Distribution Of Krishna Water From Today-TeluguStop.com

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ ట్రిబ్యునల్ వాటాలు తేల్చనుంది.మరోవైపు ట్రిబ్యునల్ విధివిధానాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కేంద్ర సర్కార్ నిర్ణయం వలన ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.ఈ క్రమంలోనే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు అదనపు బాధ్యతలు అప్పగించే అధికారం లేదని ఏపీ వాదిస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube