తెలుగులో స్టార్ట్ అయిన మల్టీ స్టారర్ సినిమాలు ఇవే...

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు మల్టీస్టారర్( Multistarrer ) ట్రెండ్ నడుస్తుంది ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిందో ఆ సినిమాతో స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీయార్, రామ్ చరణ్ ( NTR, Ram Charan )నటించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది ఒక ఇప్పుడు కూడా కొంతమంది స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు.

 These Are The Multi Starrer Movies That Started In Telugu , Prabhas , Manchu Vis-TeluguStop.com

ఇక అందులో భాగంగానే హీరో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) కొత్త డైరెక్టర్ తో చేస్తున్న కొత్త సినిమాలో ఒక స్టార్ హీరో కూడా నటిస్తున్న విషయం తెలుస్తుంది.ఈ సినిమాలో ఇద్దరూ హీరోలు ఉండడంతో ఈ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Bhakta Kannappa, Kalyan Ram, Manchu Vishnu, Multirer, Prabhas, Ram Charan

అలాగే మంచు విష్ణు( Manchu Vishnu ) చేస్తున్న భక్త కన్నప్ప( Bhakta Kannappa ) సినిమాలో కూడా శివుడిగా ప్రభాస్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది.ప్రభాస్ మంచు విష్ణు ఇద్దరు కూడా హీరోలు కావడంతో మల్టీ స్టారర్ సినిమాగా ఈ సినిమా కూడా తెరకెక్కుతుందనే అభిప్రాయపడుతున్నారు.ఇక బి గ్రేడ్ హీరో అయిన మంచి విష్ణు, ఏ గ్రేట్ హీరో అయిన ప్రభాస్( Prabhas ) ఇద్దరు కలిసి చేస్తే అది పూర్తి మల్టీ స్టారర్ ఎలా అవుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.నిజానికి ఒకే మార్కెట్ ఉండి ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కనుక కలిసి నటిస్తే దాన్ని మల్టీస్టారర్ అంటారు.

 These Are The Multi Starrer Movies That Started In Telugu , Prabhas , Manchu Vis-TeluguStop.com

పూర్తిస్థాయిలో మల్టీ స్టారర్ గా చెప్పుకునే సినిమా ఏది అంటే అది ఆర్ఆర్ఆర్ సినిమా అనే చెప్పాలి.తెలుగులో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ జనరేషన్ లో వచ్చిన అత్యంత భారీ మల్టీస్టారర్ సినిమాగా మనం ఈ సినిమాని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా కూడా ఊహించని విధంగా సూపర్ హిట్ కొట్టి మల్టీ స్టారర్ కి ఉన్న స్టామిన ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube