ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో దర్యాప్తు అధికారి మార్పు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో దర్యాప్తు అధికారి మారారని తెలుస్తోంది.ఈ మేరకు ఏఎస్పీ జయరాజు స్థానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు.

 Change Of Investigating Officer In Inner Ring Road Case-TeluguStop.com

అధికారి మార్పునకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.జయరాజుకు పని భారం ఎక్కువగా ఉండటంతో దర్యాప్తు అధికారిని మారుస్తూ విజయ్ భాస్కర్ కు బాధ్యతలు అప్పగించినట్లు సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube