ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో దర్యాప్తు అధికారి మార్పు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో దర్యాప్తు అధికారి మారారని తెలుస్తోంది.ఈ మేరకు ఏఎస్పీ జయరాజు స్థానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు.

అధికారి మార్పునకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

జయరాజుకు పని భారం ఎక్కువగా ఉండటంతో దర్యాప్తు అధికారిని మారుస్తూ విజయ్ భాస్కర్ కు బాధ్యతలు అప్పగించినట్లు సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.

ఆసుపత్రిలో డ్యాన్స్‌తో అదరగొట్టిన డాక్టర్లు, నర్సులు.. చివరకు?(వీడియో)