డైరెక్టర్ల తప్పిదం వల్ల ప్లాప్ అయిన సినిమాలు ఇవే...

ఒక సినిమా సక్సెస్ అయింది అంటే దానికి సంబంధించిన కారణాలు చాలా ఉంటాయి ఫ్లాప్ అయిందంటే దానికి సంబంధించిన కారణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి.ఇక ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడిన ఆడకపోయినా దానికి పూర్తి బాధ్యత వహించేది మాత్రం డైరెక్టర్( Director ) అనే చెప్పాలి.

 Movies Flop Due To Director Mistake Yogi Agnathavasi Details, V V Vinayak, Movie-TeluguStop.com

ఎందుకంటే ఆయన ఒక కథను తీసుకొని అందర్నీ పోగేసి ఒక సినిమా తీసినప్పుడు దానిమీద పూర్తి బాధ్యత ఆయనకే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకి ఉండదు అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం.ఇక ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు చేసిన కొన్ని తప్పుల వల్ల సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాలు ప్లాప్ అయిపోయాయి అవి ఏ సినిమాలు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం…

డైరెక్టర్ వివి వినాయక్( VV Vinayak ) గురించి చెప్పాలంటే ఆయన మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మరి పోయారనే చెప్పాలి సుమో లు గాల్లోకి లేపడంలో ఆయన దిట్ట ఆయన ప్రతి సినిమాకి ఏదో ఒక వైలెన్స్ నేపథ్యంలో సినిమాని చాలా బాగా మలుస్తాడు.ఇక ఈ క్రమం లోనే ఆయన ప్రభాస్ తో తీసిన యోగి సినిమా( Yogi Movie ) ఇండస్ట్రీలో మంచి హిట్ కావాల్సింది.కానీ డైరెక్టర్ ఒక తప్పిదం వల్ల సినిమా ఫ్లాప్ అయింది.

 Movies Flop Due To Director Mistake Yogi Agnathavasi Details, V V Vinayak, Movie-TeluguStop.com

తమిళ సినిమా కి రీమేక్ గా వచ్చిన యోగి సినిమా క్లైమాక్స్ లో వాళ్ళ అమ్మ చనిపోవడం ఒకటి అయితే కనీసం వాళ్ళమ్మ శవాన్ని కూడా హీరో చూడలేకపోవడం వల్ల ఈ సినిమా అనేది ఫ్లాప్ అయింది…పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమా( Agnathavasi Movie ) కూడా సూపర్ హిట్ అవ్వాల్సిందే కానీ ఆ సినిమాలో కొన్ని సీన్లకి క్లారిటీ లేకపోవడం వల్ల ఆ సినిమా డిజాస్టర్ అయింది.ఇక ఈ సినిమాతో ఫ్లాప్ లో ఉన్న త్రివిక్రమ్( Trivikram ) ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత సినిమా చేసి హిట్టు కొట్టాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube