డైరెక్టర్ల తప్పిదం వల్ల ప్లాప్ అయిన సినిమాలు ఇవే…

ఒక సినిమా సక్సెస్ అయింది అంటే దానికి సంబంధించిన కారణాలు చాలా ఉంటాయి ఫ్లాప్ అయిందంటే దానికి సంబంధించిన కారణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి.

ఇక ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడిన ఆడకపోయినా దానికి పూర్తి బాధ్యత వహించేది మాత్రం డైరెక్టర్( Director ) అనే చెప్పాలి.

ఎందుకంటే ఆయన ఒక కథను తీసుకొని అందర్నీ పోగేసి ఒక సినిమా తీసినప్పుడు దానిమీద పూర్తి బాధ్యత ఆయనకే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకి ఉండదు అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం.

ఇక ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు చేసిన కొన్ని తప్పుల వల్ల సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాలు ప్లాప్ అయిపోయాయి అవి ఏ సినిమాలు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం.

"""/" / డైరెక్టర్ వివి వినాయక్( VV Vinayak ) గురించి చెప్పాలంటే ఆయన మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మరి పోయారనే చెప్పాలి సుమో లు గాల్లోకి లేపడంలో ఆయన దిట్ట ఆయన ప్రతి సినిమాకి ఏదో ఒక వైలెన్స్ నేపథ్యంలో సినిమాని చాలా బాగా మలుస్తాడు.

ఇక ఈ క్రమం లోనే ఆయన ప్రభాస్ తో తీసిన యోగి సినిమా( Yogi Movie ) ఇండస్ట్రీలో మంచి హిట్ కావాల్సింది.

కానీ డైరెక్టర్ ఒక తప్పిదం వల్ల సినిమా ఫ్లాప్ అయింది. """/" / తమిళ సినిమా కి రీమేక్ గా వచ్చిన యోగి సినిమా క్లైమాక్స్ లో వాళ్ళ అమ్మ చనిపోవడం ఒకటి అయితే కనీసం వాళ్ళమ్మ శవాన్ని కూడా హీరో చూడలేకపోవడం వల్ల ఈ సినిమా అనేది ఫ్లాప్ అయింది.

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమా( Agnathavasi Movie ) కూడా సూపర్ హిట్ అవ్వాల్సిందే కానీ ఆ సినిమాలో కొన్ని సీన్లకి క్లారిటీ లేకపోవడం వల్ల ఆ సినిమా డిజాస్టర్ అయింది.

ఇక ఈ సినిమాతో ఫ్లాప్ లో ఉన్న త్రివిక్రమ్( Trivikram ) ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత సినిమా చేసి హిట్టు కొట్టాడు.

ప్రభాస్ ను విమర్శించారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు.. మంచోళ్లను విమర్శిస్తే ఇదే పరిస్థితి!