పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర - పవన్ కళ్యాణ్

కృష్ణా జిల్లా: రేపటి పెడన సభపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర.

 Ycp Planning To Stone Pelt In Pedana Sabha Pawan Kalyan, Ycp , Stone Pelt , Ped-TeluguStop.com

రేపు పెడన సభను అడ్డుకునేందుకు క్రిమినల్స్ ను దింపారనే సమాచారం మాకు ఉంది.పబ్లిక్ మీటింగ్ లో రాళ్ళ దాడి చేసి గొడవ చేయాలని ప్లాన్ చేశారంటున్నారు.

మా పెడన సభలో గొడవలు సృష్టిస్తే… మేము సహించం.సీఎం, డీజీపీ, ఇతర అధికారులు జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలి.

తెదేపా, జనసేన పొత్తును విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారు.రాళ్ల దాడి జరిగినా, క్రిమినల్స్ ఎటాక్ చేసినా.

ప్రభుత్వం, డీజీపీలదే బాధ్యత.జిల్లా ఎస్పీలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నా విజ్ఞప్తి.

ముఖ్యంగా జగన్ కు చెబుతున్నాం.మీరు పులివెందుల రౌడీయిజం చేస్తే.మేము చూస్తూ ఊరుకోం.దాడులు చేస్తే.

జనసేన సైనికులు ఎదురు దాడి దిగకండి.ఎవరు అనుమానంగా ఉన్నా… జేబుల్లో నుంచి ఆయుధాలు తీసినా.

వారిని పట్టుకోండి.వాళ్లను పోలీసులకు మనమే తీసుకెళ్లి అప్పగించండి.

రెండు, మూడు వేల మంది రౌడీ మూకలు వచ్చే అవకాశం ఉంది.మన సంఖ్యా బలం చాలా ఎక్కువ…వారిపై దాడి చేయకండి…పట్టుకోండి.

జగన్ ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే…భవిష్యత్ లో చాలా దారుణంగా ఉంటుంది గుర్తు పెట్టుకో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube