తూర్పుగదావరిజిల్లా, రాజమండ్రి: చంద్రబాబుతో ముగిసిన కుటుంబ సభ్యుల ములాకత్.చంద్రబాబుతో ములాఖాత్ అనంతరం నారాయణ కామెంట్స్.
వ్యవసాయ రంగానికి చెందిన Ns స్వామినాథన్ మృతికి చంద్రబాబు సంతాపం తెలపాలని చెప్పారు.నాకు మద్దతు తెలిపిన వారందరికి ధన్యవాదాలు చెప్పమన్నారు.
ఐదు రోజుల ప్రోగ్రాం తో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారని ఓర్వలేక వైసిపి ప్రభుత్వం కుట్ర పన్నింది.ఇన్నర్ రింగ్ రోడ్ నా సొంత ల్యాండ్ 2001 లో కొన్నాను.
అందులో 40సెంట్లు పోయింది.దాని విలువ ఏడుకోట్లు…అందులో నేనేం అవినీతి చేస్తాను.
పవన్ కళ్యాణ్ కలయికతో ఇద్దరం కలిసి ఉమ్మడి కార్యచరణ తో వెళ్తాము.