చిరుతో సినిమాకు భయపడుతున్న స్టార్ ఫిల్మ్‌ మేకర్స్‌

సాధారణంగా స్టార్ హీరోలతో( Star Heroes ) సినిమా లను చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.కానీ తెలుగు స్టార్ హీరోల తో సినిమా లను చేసేందుకు ప్రముఖ దర్శకులు కొందరు భయపడుతున్నారు.

 Directors Don't Want To Do Movies With Chiranjeevi,chiranjeevi,directors,tollywo-TeluguStop.com

ఆ మధ్య చిరంజీవి తో కొరటాల శివ రూపొందించిన సినిమా ఏమైంది… ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో అందరికి తెల్సిందే.అందుకే స్టార్‌ హీరో లతో సినిమా లు అంటే దర్శకులు భయపడుతున్నారు.

చిన్న హీరోలతో సినిమా లను రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే చాలు అన్నట్లుగా కొందరు భావిస్తున్నారు.ముఖ్యంగా చిరంజీవి( Megastar Chiranjeevi ) వంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ తో సినిమా అంటే నెత్తిన పెద్ద కుంపటి పెట్టుకున్నట్లే… పులి మీద స్వారీ అన్నట్లుగా ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Chiru, Koratala Shiva, Mehar Ramesh-Movie

అంతకు ముందు పదుల సంఖ్య లో భారీ విజయాలను అందించినా కూడా చిరు వంటి సినిమా తో సినిమా ని తీసి ఫ్లాప్ అయితే కెరీర్ మొత్తం తలకిందులు అయినట్లే అన్నట్లుగా కొందరు భావిస్తున్నారు.మెహర్‌ రమేష్( Mehar Ramesh ) చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు.కానీ ఆయన చిరంజీవి తో సినిమా ని రూపొందించాడు.ఆ సినిమా నిరాశ పరచడం తో మనోడు మళ్లీ కోలుకోవడానికి పదేళ్ల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిరంజీవి తో కాకుండా మరో చిన్న దర్శకుడితో మెహర్‌ రమేష్ సినిమా ను రూపొందించి ఉంటే కచ్చితంగా ఫలితం మరోలా ఉండేది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

Telugu Bhola Shankar, Chiranjeevi, Chiru, Koratala Shiva, Mehar Ramesh-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి తో ఒక ప్రముఖ దర్శకుడు సినిమా తీయాలని మొన్నటి వరకు ఆశ పడ్డాడు.కానీ ఈ మధ్య కాలం లో చిరు తో సినిమా లు చేస్తున్న దర్శకుల పరిస్థితి( Directors ) చూసి ఆయన కూడా భయపడుతున్నాడు అంటున్నారు.చిరంజీవ తో సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అయితే దర్శకుడికి మంచి పేరు వస్తుంది.

ఫ్లాప్‌ అయితే దర్శకుడికి చెడ్డ పేరు వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube