చిరుతో సినిమాకు భయపడుతున్న స్టార్ ఫిల్మ్ మేకర్స్
TeluguStop.com
సాధారణంగా స్టార్ హీరోలతో( Star Heroes ) సినిమా లను చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
కానీ తెలుగు స్టార్ హీరోల తో సినిమా లను చేసేందుకు ప్రముఖ దర్శకులు కొందరు భయపడుతున్నారు.
ఆ మధ్య చిరంజీవి తో కొరటాల శివ రూపొందించిన సినిమా ఏమైంది.ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో అందరికి తెల్సిందే.
అందుకే స్టార్ హీరో లతో సినిమా లు అంటే దర్శకులు భయపడుతున్నారు.చిన్న హీరోలతో సినిమా లను రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే చాలు అన్నట్లుగా కొందరు భావిస్తున్నారు.
ముఖ్యంగా చిరంజీవి( Megastar Chiranjeevi ) వంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ తో సినిమా అంటే నెత్తిన పెద్ద కుంపటి పెట్టుకున్నట్లే.
పులి మీద స్వారీ అన్నట్లుగా ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. """/" /
అంతకు ముందు పదుల సంఖ్య లో భారీ విజయాలను అందించినా కూడా చిరు వంటి సినిమా తో సినిమా ని తీసి ఫ్లాప్ అయితే కెరీర్ మొత్తం తలకిందులు అయినట్లే అన్నట్లుగా కొందరు భావిస్తున్నారు.
మెహర్ రమేష్( Mehar Ramesh ) చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు.
కానీ ఆయన చిరంజీవి తో సినిమా ని రూపొందించాడు.ఆ సినిమా నిరాశ పరచడం తో మనోడు మళ్లీ కోలుకోవడానికి పదేళ్ల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చిరంజీవి తో కాకుండా మరో చిన్న దర్శకుడితో మెహర్ రమేష్ సినిమా ను రూపొందించి ఉంటే కచ్చితంగా ఫలితం మరోలా ఉండేది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
"""/" /
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి తో ఒక ప్రముఖ దర్శకుడు సినిమా తీయాలని మొన్నటి వరకు ఆశ పడ్డాడు.
కానీ ఈ మధ్య కాలం లో చిరు తో సినిమా లు చేస్తున్న దర్శకుల పరిస్థితి( Directors ) చూసి ఆయన కూడా భయపడుతున్నాడు అంటున్నారు.
చిరంజీవ తో సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అయితే దర్శకుడికి మంచి పేరు వస్తుంది.
ఫ్లాప్ అయితే దర్శకుడికి చెడ్డ పేరు వస్తుంది.
నేను ధనవంతురాలిని కాదు….నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది: సాయి పల్లవి