ఎలాంటి మచ్చ లేకుండా తెల్లటి మెరిసే ముఖ చర్మాన్ని అందరూ కోరుకుంటారు.కానీ అటువంటి చర్మం పొందడం అందరికీ అసాధ్యం.
ఇలానే మీరు భావిస్తున్నారా.? కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సరైన జాగ్రత్తలు తీసుకుంటే అటువంటి చర్మాన్ని ఎవరైనా పొందొచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక పాటిస్తే మీ ముఖ చర్మంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో ఓ లుక్కేసేయండి.
ముందుగా బాగా పండిన ఒక అరటి పండును ( Banana )తీసుకొని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోండి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలు, పావు టేబుల్ స్పూన్ జాజికాయ పొడి, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloe Vera Gel ) వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోండి.
ఆ తర్వాత తడి వేళ్ళతో చర్మాన్ని స్మూత్ గా ఐదు నిమిషాల పాటు డబ్బింగ్ చేయండి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని రోజుకు ఒకసారి పాటిస్తే చర్మం పై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మటుమాయం అవుతాయి.
చర్మం ఎలాంటి మచ్చ లేకుండా కాంతివంతంగా మెరిసిపోతుంది.
ఈ హోమ్ రెమెడీ ఒక్కటి పాటిస్తూ డైట్లో పోషకాహారం ఉండేలా చూసుకోండి.
రోజుకు ఏదో ఒక సిట్రస్ ఫ్రూట్ ను తినండి.ఉదయం రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని సేవించండి.మరియు నిత్యం 20 నిమిషాలు అయినా వాకింగ్ చేయండి.తద్వారా మీరు ఫిట్ గా మారడమే కాదు మీ చర్మ ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది స్కిన్ గ్లోయింగ్ గా( Glowing skin ) మెరుస్తుంది.