Niharika : యూట్యూబర్ తో రెండో పెళ్లి ఎఫైర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నిహారిక..పోస్ట్ వైరల్..!!

నిహారిక కొణిదెల( Niharika Konidela )మెగా ఇంటి ఆడపడుచు నిహారిక సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది.ఈమె ప్రతినిత్యం సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటిస్తూ తన హాట్ హాట్ ఫోటోలను కూడా నెట్టింట్లో షేర్ చేస్తూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈమె పేరును మీడియా లో వినిపించేలా చేస్తుంది.

 Niharika Gave Clarity On The News Of Second Marriage Love With Youtuber Post Vi-TeluguStop.com

ఎప్పుడైతే విడాకులు ( Divorce )తీసుకుంటుంది అని వార్తలు ప్రచారం అయ్యాయో అప్పటినుండి నిహారిక ను కొంతమంది ఇష్టం వచ్చినట్లు కామెంట్లతో ఏకీపారేస్తున్నారు.అయినప్పటికీ నిహారిక వాటిని పట్టించుకోకుండా తన జీవితం తనది అన్నట్లుగా ప్రవర్తిస్తుంది.

Telugu Day Wishes, Naga Babu, Niharika, Marraige, Tollywood, Youtuber, Youtubern

అయితే గతంలో నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చిన వెంటనే నిహారిక తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకుంటందని ఓ యూట్యూబర్ తో ఎఫైర్ పెట్టుకొని కట్టుకున్న భర్తకే అన్యాయం చేసింది అంటూ మీడియా లో ఎన్నో వార్తలు వినిపించాయి.అంతేకాదు ఆ యూట్యూబర్ పేరు కూడా బయటపెట్టి మరీ నిహారికను ట్రోల్ చేశారు.అంతేకాదు నిహారిక తన భర్తతో విడాకులు అయిన వెంటనే ఆ యూట్యూబర్ ని రెండో పెళ్లి చేసుకుంటుందని,ప్రస్తుతం ఇద్దరు రిలేషన్ లోనే ఉన్నారు అంటూ ఎన్నో వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొట్టాయి.అయితే తాజాగా ఆ వార్తలన్నింటికి క్లారిటీ ఇస్తూ ఆ వార్తను వైరల్ చేసిన వారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చింది నిహారిక.

Telugu Day Wishes, Naga Babu, Niharika, Marraige, Tollywood, Youtuber, Youtubern

నిహారిక తన సోషల్ మీడియా ఖాతాలో యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర ( Nikhil Vijayendra ) తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ అతనికి బర్త్డే విషెస్ చెప్పి పెళ్లి, ఎఫైర్ వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చింది.నిహారిక అతని ఫొటోస్ షేర్ చేస్తూ ఈ విధంగా చెప్పుకొచ్చింది.హోస్ట్ నుండి సహనటుడిగా మారి.ప్రస్తుతం నిర్మాతగా కూడా మారి.ప్రస్తుతం నా తమ్ముడుగా కూడా మారిపోయావు.మనం ఇంకా ప్రయాణించాల్సింది ఎంతో ఉంది.

ఇక నాకు ఇష్టమైన ప్యూర్ హార్ట్ ఉన్న వారందరిలో నువ్వు కూడా ఒకడివి.హ్యాపీ బర్త్డే నానా.

నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను నిక్కి అంటూ నిహారిక ఈ పోస్టులో నా తమ్ముడిగా మారావ్ అని నిహారిక చెప్పుకు రావడంతో ఎవరైతే ఈ నిహారిక నిఖిల్ కి ఏదో ఎఫైర్ ఉంది అంటూ వార్తలను క్రియేట్ చేసి వైరల్ చేశారో వారందరికీ చెప్పుతో కొట్టినట్లుగా నిహారిక సమాధానం ఇచ్చింది అని మెగా అభిమానులు ఈ పోస్ట్ ని మరింత వైరల్ చేస్తూ ఇన్ని రోజుల నుండి వస్తున్న వార్తలకు తెరపడినట్లయింది అని సంబరపడిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube