బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు..!

తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా నోటీసులు జారీ చేసింది.

 Ed Notices For Brs Mlc Kavita-TeluguStop.com

ఇందులో భాగంగా రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొందని సమాచారం.కాగా ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ కూడా గత డిసెంబర్ లో ఆమె ఇంటికి వెళ్లి దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు.అయితే ఈడీ నోటీసులపై ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube