ఒకే జానర్ లో సినిమాలు తీసే డైరెక్టర్ ఇతనే..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లలో కొంత మంది కొన్ని సినిమాలు తీస్తారు వాళ్ళు ఒకే జానర్ లో మాత్రమే సినిమాలు చేసి మంచి సక్సెస్ లు అందుకుంటూ ఉంటారు.నిజానికి వీళ్ళు సినిమాలు ఒకే జానర్ లో చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటారు నిజానికి వీళ్ళు వేరే జానర్ లలో సినిమాలు తీస్తే సక్సెస్ అవుతారో లేదో తెలీదు కానీ వాళ్ళు మాత్రం అలా వేరే జానర్స్ లో సినిమాలు తీయడానికి ట్రై చేయరు.ఎందుకంటే వాళ్ల కి తెలిసిన సేఫ్ అండ్ సెక్యూర్ జానర్లోనే సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కారణం దాంట్లో అయితేనే వాళ్ళకి ఎక్కువ పట్టు ఉంటుంది ఈజీగా హిట్ కొట్టచ్చని, అయితే కెరియర్ స్టార్టింగ్ నుంచి ఒకే జానర్లో ఒకే తరహా సినిమాలు తీస్తూ హిట్ అయిన ఫట్ అయిన ఆ జానర్ ని వదలకుండా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లలో బోయపాటి శ్రీను( Boyapati Srinu ) ఒకరు…

 This Is The Director Who Makes Movies In One Genre , Boyapati Srinu ,bhadra-TeluguStop.com

ఈయన తీసిన మొదటి సినిమా అయిన భద్ర ( Bhadra )నుంచి ఇప్పుడు రామ్ తో తీసిన స్కంద( Skanda ) వరకు అన్ని సినిమాల స్టోరీలు ఆల్మోస్ట్ ఒకటే కానీ మేకింగ్ లోనే ఆయన టైప్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టీ ఎలివేషన్స్ ఇస్తు సినిమాని నడిపిస్తాడు అందులో కొన్ని హిట్ అయితే మరికొన్ని ప్లాపులు గా మిగిలాయి.ప్రస్తుతం రిలీజ్ కి రెఢీ గా ఉన్న రామ్ సినిమా కూడా హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనేది చూడాలి….

ఇక తను నెక్స్ట్ బాలయ్య తో అఖండ 2( Akhanda 2 ) కూడా తీస్తున్నాడు.ఇది కూడా ఆల్మోస్ట్ ఇదే తరహా లో ఉంటుంది అందుకే బోయపాటి అంటేనే ఒక మాస్ యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ అనే చెప్పాలి…ఈయన తీసే సినిమాలకి బాలయ్య అయితే సూపర్ గా సెట్ అవుతాడు… అందుకే ఆయన కెరియర్ లో సాధించిన భారీ హిట్లు మొత్తం బాలయ్య బాబు హీరో గా చేసిన సినిమాలే ఉంటాయి…

 This Is The Director Who Makes Movies In One Genre , Boyapati Srinu ,Bhadra-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube