ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించకున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, సోదరుడు రామకృష్ణ..

విజయవాడ: ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించకున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, సోదరుడు రామకృష్ణ.నారా భువనేశ్వరి కామెంట్స్.

 Chandrababu Wife Nara Bhuvaneshwari Nandamuri Ramakrishna Darshans Durgamma Temp-TeluguStop.com

ఒక బిడ్డకు మనసు బాలేనప్పుడు తల్లిదండ్రులు వద్దకు వెళతారు.అందుకే నా బాధ చెప్పుకో వడానికే అమ్మవారి దగ్గరకు వచ్చాను.

అమ్మవారి ని నేను కోరింది ఒక్కటే నా భర్తను రక్షించమని, ఆయనకి మనోధైర్యం ఇవ్వమని కోరాను.చంద్రబాబు తన పోరాటం కోసం తన కుటుంబం కోసం కాదు ఎపి ప్రజల స్వేచ్చకోసం.

చేయి చేయి కలిపి చంద్రబాబు పోరాటం దిగ్విజయం కావాలని కోరుతున్నా.మీరందరూ పోరాటం చేయాలి అది మీ హక్కు.

నందమూరి రామకృష్ణ కామెంట్స్.అందరి ఆశీస్సులు మా కుటుంబానికి కావాలి.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.రాత్రికి రాత్రి చంద్రబాబు ను అరెస్టు చేయడం అన్యాయం.

ఆంతా మోసం.చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం శ్రనిస్తున్నారు.

ఎపిని వదిలేసి ముఖ్యమంత్రి విదేశాలకు తిరుగుతున్నాడు అది మన దౌర్భాగ్యం.చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్‌లో నిలుపుదాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube