ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించకున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, సోదరుడు రామకృష్ణ..

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించకున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, సోదరుడు రామకృష్ణ

విజయవాడ: ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించకున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, సోదరుడు రామకృష్ణ.

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించకున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, సోదరుడు రామకృష్ణ

నారా భువనేశ్వరి కామెంట్స్.ఒక బిడ్డకు మనసు బాలేనప్పుడు తల్లిదండ్రులు వద్దకు వెళతారు.

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించకున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, సోదరుడు రామకృష్ణ

అందుకే నా బాధ చెప్పుకో వడానికే అమ్మవారి దగ్గరకు వచ్చాను.అమ్మవారి ని నేను కోరింది ఒక్కటే నా భర్తను రక్షించమని, ఆయనకి మనోధైర్యం ఇవ్వమని కోరాను.

చంద్రబాబు తన పోరాటం కోసం తన కుటుంబం కోసం కాదు ఎపి ప్రజల స్వేచ్చకోసం.

చేయి చేయి కలిపి చంద్రబాబు పోరాటం దిగ్విజయం కావాలని కోరుతున్నా.మీరందరూ పోరాటం చేయాలి అది మీ హక్కు.

నందమూరి రామకృష్ణ కామెంట్స్.అందరి ఆశీస్సులు మా కుటుంబానికి కావాలి.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.రాత్రికి రాత్రి చంద్రబాబు ను అరెస్టు చేయడం అన్యాయం.

ఆంతా మోసం.చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం శ్రనిస్తున్నారు.

ఎపిని వదిలేసి ముఖ్యమంత్రి విదేశాలకు తిరుగుతున్నాడు అది మన దౌర్భాగ్యం.చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్‌లో నిలుపుదాం.

ఈ మాస్క్‌తో మీ షార్ట్ హెయిర్ లాంగ్ అవ్వడం పక్కా..!

ఈ మాస్క్‌తో మీ షార్ట్ హెయిర్ లాంగ్ అవ్వడం పక్కా..!