పెరుగుతోపాటు ఉప్పును కలిపి తింటున్నారా.. అయితే ఇది మీకోసమే..!

చాలామందికి భోజనం( Meal ) చేసిన తర్వాత చివరగా పెరుగు( Curd ) తినే అలవాటు ఉంటుంది.పెరుగుతో భోజనం చేయకపోతే వారికి అసలు భోజనం చేసినట్లు ఉండదు.

 Do You Eat Curd With Salt.. But This Is For You , Meal , Curd , Banana, Mango,-TeluguStop.com

పెరుగు అన్నం తో అరటిపండు, మామిడి, ద్రాక్ష ఇలా ఏదో ఒకటి తినడం చాలామందికి అలవాటుగా ఉంటుంది.అయితే ఇవన్నీ రుచిగా ఉంటాయి.

కానీ ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా ఇవి ప్రతిరోజు లేకపోయినా పెరుగుతో ఉప్పు అయితే కచ్చితంగా చాలామంది తింటూ ఉంటారు.

ఉప్పు లేకుండా పెరుగు అన్నం అసలు తినలేని వారు కూడా ఉన్నారు.

Telugu Banana, Calcium, Curd, Grapes, Tips, Mango, Meal, Phlegm Problems, Protei

కానీ దీనిపై వైద్యులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.పెరుగులో విటమిన్లు, ప్రోటీన్లు, క్యాల్షియం ఉండడం వల్ల ఆరోగ్యానికి అది మంచి ఆహారం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.ఉప్పు ఆహారాన్ని రుచిగా మారుస్తుంది.

కాబట్టి పెరుగు కొద్ది మొత్తంలో కలుపుకుంటే పర్వాలేదు కానీ కొంతమంది రాత్రిపూట పెరుగులో చిటికెడు ఉప్పును జోడించమని సలహా ఇస్తూ ఉంటారు.ఎందుకంటే ఇది జీవ క్రియను కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది.

పెరుగు ఎసిటిక్ కాబట్టి పెరుగుతో పాటు ఉప్పు ఎక్కువగా తింటే పిత్తా, కఫ సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

Telugu Banana, Calcium, Curd, Grapes, Tips, Mango, Meal, Phlegm Problems, Protei

ఇది కొవ్వును జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.కఫం అనేది శ్వాసనాళాల ద్వారా ఉత్పత్తి అయ్యే శ్లేష్మం.పిత్తం, కఫం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం జీర్ణం కావడం,( Digesting ) సరిగ్గా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే బయట మార్కెట్లో కొనుగోలు చేసిన పెరుగులో ఎక్కువ కొవ్వు ఉండదు.కానీ ఓవర్ ఫెర్మెంటేషన్ కారణంగా ఇట్లు ఫ్రీజ్ చేసిన పెరుగులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.

అది ఉప్పు( Salt ) నీటిని విడుదల చేస్తుంది.అంటే అందులో అప్పటికే ఉప్పు ఉంటుంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి దీనికి ఉప్పును ఎక్కువగా చేర్చడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.ఇంకా కాస్త రుచి కావాలంటే కొద్దిగా బెల్లన్ని పెరుగుతో కలిపి తినవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube