టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి పూజా హెగ్డే(Pooja Hegde).అయితే ఈమె నటించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
ఇలా కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారని చెప్పాలి.ఇలానటిగా వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఈమె సక్సెస్ కాకపోవడంతో పలువురు ఈమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు.
ఇలా కెరియర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నటువంటి పూజా హెగ్డే దువ్వాడ జగన్నాథం సినిమా ద్వారా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత(Aravinda Sametha)చిత్రంతో మాత్రం బ్లాక్ బస్టర్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే కెరియర్ మరో స్థాయికి వెళ్లిందని చెప్పాలి.
కెరియర్ పరంగా ఎక్కడ వెనుతిరిగి చూసుకోకుండా వరుసగా తెలుగు తమిళ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే కెరియర్ అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది.ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో దర్శక నిర్మాతలు కూడా ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అదే విధంగా వచ్చిన సినిమా అవకాశాలు కూడా కొన్ని కారణాలవల్ల చేజార్చుకుంటున్నారు.ఈ విధంగా సినిమా అవకాశాలు లేక పూజా హెగ్డే ప్రస్తుతం సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు.
ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి పూజా హెగ్డే అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.అవకాశాల కోసం( Movie Offers ) అందరిలాగే పూజా హెగ్డే కూడా చివరికి అందాలను ఎరగా వేయాల్సి వస్తుందని తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది.జుట్టు మొత్తం విరబోసుకుని గులాబీ రంగు దుస్తులు ధరించి హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఈ విధంగా పూజా హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటోలలో ఆమె లో దుస్తులు ధరించకుండా ఎద అందాలను ఆరబోస్తూ, కుర్రకారులకు చూపు పక్కకు తిప్పనివ్వకుండా హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ విధంగా పూజ హెగ్డే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ అవకాశాల కోసం చివరికి బుట్ట బొమ్మ కూడా ఇలా గ్లామర్ షో కి తెర తీసారా అంటూ ఈ ఫోటోలపై కామెంట్ చేస్తున్నారు.