Dhanush : నా గర్ల్ ఫ్రెండ్ వల్ల చదువు చెట్టెక్కింది : హీరో ధనుష్

ఒకప్పుడు ధనుష్ పేరు చెబితే రజినీకాంత్ అల్లుడు( Rajinikanth Son in Law ) అనేవారు కానీ ఇప్పుడు ఆ ముద్ర నుంచి తాను బయటకు వచ్చాడు.హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకొని తమిళనాడులోని మోస్ట్ టాలెంటెడ్ హీరో( Most Talented Hero ) అని అనిపించుకుంటున్నాడు.

 Dhanush : నా గర్ల్ ఫ్రెండ్ వల్ల చదువ-TeluguStop.com

ధనుష్ ఏమీ ఆశ మసి వ్యక్తి కాదు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినవాడే తన కుటుంబమంతా కూడా సినిమాకి అంకితం అలాగే ధనుష్ ప్రస్తుతం రజనీకాంత్ కూతురు నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ అతనికి తగ్గిన పేరు ఏమీ లేదు.ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు సైతం సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నట్టుగా ఇటీవల వార్తలు వస్తున్నాయి.

Telugu Dhanush, Dhanush Love, Heart Rk, Radha Krishna, Sir-Movie

నటించిన సార్ సినిమా( Sir Movie ) ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు.అయితే ఈ సినిమా పూర్తిగా చదువులను ఉద్దేశించి ఉంటుంది.ఈ సినిమాలో ధనుష్ టీచర్ గా నటించాడు.చదువు బాగా చెప్పి వారిని తీర్చిదిద్దే బాధ్యతాయుతమైన పాత్రలో ధనుష్ చక్కగా నటించాడు.అయితే ఆ మధ్య ఆంధ్రజ్యోతి లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే( Open Heart With RK ) ప్రోగ్రాం కి ఇంటర్వ్యూకి వచ్చిన ధనుష్ తన చదువుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Dhanush, Dhanush Love, Heart Rk, Radha Krishna, Sir-Movie

ధనుష్ చదువుల గురించి రాధాకృష్ణ( Journalist Radha Krishna ) ప్రశ్నించగా తాను పదవ తరగతి వరకు అద్భుతంగా చదివే వాడినని మంచి మెరిట్ స్టూడెంట్ గా ఉండే వాడినని, కానీ ఇంటర్మీడియట్ ప్లస్ వన్ కి రాగానే తనకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది అని, ఆమె వల్ల పూర్తిగా చదువులు పక్కకు వెళ్లిపోయి రోజంతా చాటింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడినని, దాంతో తన చదువు ఎక్కిందని ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేసిన పెద్దగా బుర్రకి ఎక్కలేదని తెలిపాడు ధనుష్.ఆ తర్వాత ఎలాగోలా చదువులు పూర్తి చేసి అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది సినిమాల్లో స్టార్ గా ఎదిగింది మనందరం చూసాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube