ఇండస్ట్రీ లో వీళ్ల లైఫ్ ని చూసి చాలా నేర్చుకోవచ్చు...

సినిమా ఇండస్ట్రీ అంటే బయట అందరికి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ళందరి దగ్గర చాలా డబ్బులు ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు…కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా బాధ పడుతూనే ఉంటారు అందుకే వీళ్ల కోసం చిరంజీవి( Chiranjeevi ) లాంటి వాళ్ళు ముందుకు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు.ఇక ఈ విషయం పక్కన పెడితే సినిమాల్లో నటిస్తూ మంచి పేరు డబ్బులు బాగా సంపాదించుకొని వాళ్ళ జీవితం ముగింపు సమయం లో ఏమి లేకుండా చేసుకున్న నటులు వీరే…

 You Can Learn A Lot By Watching Their Life In The Industry , Savithri , Social-TeluguStop.com

మహానటి సావిత్రి( Savitri ) గురించి చెప్పాలి అంటే ఆమె ఒకప్పుడు హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి చాలా బిజీ గా ఉండేది ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద హీరోలందరితో నటించి మరి మంచి గుర్తింపు తెచ్చుకుంది మనీ కూడా బాగా సంపాదించింది.దానితో ఆమె కి కొంత మంది చేసిన ద్రోహం వల్ల ఆమె జీవితం చాలా నష్టపోయింది ఇక దానిఫలితం గా ఆమె చివరికి ఏమి లేని స్థితి లో దినంగా చనిపోవాల్సి వచ్చింది.

అందుకే ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు డబ్బులు బాగా సేవ్ చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు…ఇక ప్రస్తుత లైఫ్ లో ఉన్న రమాప్రభ( Rama Prabha ) గారిది కూడా సేమ్ ప్రాబ్లమ్ ఆమె కూడా జీవితం లో చాలా కోల్పోయి ఉన్నారు…ఈమె శరత్ బాబు నీ పెళ్లి చేసుకొని చాలా నష్టపోయిన అని చాలా సార్లు చెప్పింది ఇక దానికి తోడు ఈమె ని నమ్ముకున్న వాళ్లే చాలా ఘోరంగా మోసం చేశారు అని కూడా కొన్ని ఇంటర్వ్యూ లో చెప్పింది.ప్రస్తుతం ఆమె బతకడానికి కావాల్సిన డబ్బులు కూడా పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు పంపిస్తూ ఉంటారట…

 You Can Learn A Lot By Watching Their Life In The Industry , Savithri , Social-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube