ఏలూరు జీఎన్ఎం నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

ఏలూరు జిల్లా సర్వజన ఆస్పత్రిలోని జీఎన్ఎం నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.సీనియర్ల వేధింపులు తాళలేక నర్సింగ్ విద్యార్థిని నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించింది.

 Raging Commotion At Gnm Nursing College, Eluru-TeluguStop.com

ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బాధిత విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.అయితే గతంలో కూడా ఈ కాలేజీలో ర్యాగింగ్ జరిగిందని సమాచారం.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube