Fahadh Faasil: రూ.కోట్ల విలువ చేసే లగ్జరీ కారును కొనుగోలు చేసిన పుష్ప నటుడు.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన చిత్రం పుష్ప.( Pushpa ) ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ను సాధించిందో అందరికీ తెలిసిందే.

 Pushpa Actor Fahadh Faasil New Land Rover Price And Details-TeluguStop.com

ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా ఇప్పటికే పుష్ప 1 సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఇక పుష్ప 1 కి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే.

ఇప్పటికే పార్ట్ 2పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Telugu Allu Arjun, Fahadh Faasil, Fahadhfaasil, Rover Car, Nazriya, Rover, Pushp

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో విలన్ గా నటుడు ఫహద్ ఫాసిల్( Fahadh Faasil ) నటించిన విషయం తెలిసిందే.పార్ట్ 1 లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఫహద్ ఫాసిల్.

ముఖ్యంగా ఈ సినిమాలో పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ తో భారీగా పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేసాడు.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆ కారు ధర వాటి వివరాలు గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Telugu Allu Arjun, Fahadh Faasil, Fahadhfaasil, Rover Car, Nazriya, Rover, Pushp

కాగా ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేసిన కారు ల్యాండ్ రోవర్( Land Rover Car ) కంపెనీకి చెందిన డిఫెండర్ అని తెలుస్తోంది.ఇటీవల వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ కారు కొనుగోలు చేసినట్లు సమాచారం.దీని ధర రూ.2.11 కోట్లు అని తెలుస్తోంది.దీంతో ఈ కారు ధర తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.ఇకపోతే ఫహద్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.భారీ బడ్జెట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube