భద్రాచలం బీఆర్ఎస్‎లో తారాస్థాయికి అసమ్మతి రాగం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం తారాస్థాయికి చేరింది.ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన భద్రాచలం నేత తెల్లం వెంకట్రావుకు టికెట్ ఇవ్వద్దని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.

 In Bhadrachalam Brs, The Peak Of Dissension Ragam..!-TeluguStop.com

ఈ మేరకు టికెట్ ఇవ్వొద్దని కోరేందుకు స్థానిక నేతలు అందరూ కలిసి మంత్రి పువ్వాడ అజయ్ ను కలిసేందుకు ఖమ్మానికి పయనం అయ్యారని సమాచారం.దాదాపు ఐదు మండలాల నేతలు మొత్తం 50 కార్లతో భారీ ర్యాలీగా వెళ్లారు.

ఈ క్రమంలో భద్రాచలం నియోజకవర్గం టికెట్ బుచ్చయ్యకు ఇవ్వాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube