విశాఖ గంగవరం పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

విశాఖపట్నంలోని గంగవరం పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.గంగవరం పోర్టు ముట్టడికి నిర్వాసితులతో పాటు కార్మిక సంఘాలు ప్రయత్నించాయి.

 Extreme Tension At Visakhapatnam Gangavaram Port-TeluguStop.com

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను లోపలికి రానీయకుండా అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

పోర్టు బయట పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, ముళ్ల కంచెలను సైతం తోసుకుంటూ నిరసనకారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కారించాలని కోరుతున్నారు.

లేని పక్షంలో తమ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతుందని నిరసనకారులు హెచ్చరించారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube