సిటీ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ) అదనపు డీసీపీగా భాధ్యతలు స్వీకరించిన సుభాష్ చంద్ర బోస్

ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలోని సిటీ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ) అదనపు డీసీపీగా అత్తలూరి సుభాష్ చంద్ర బోస్ భాధ్యతలు స్వీకరించారు.ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు.

 Khammam Ctc Additional Dcp Subhash Chandra Bose-TeluguStop.com

2021, ఏప్రిల్ 6న ఖమ్మం అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డర్ )గా భాధ్యతలు నిర్వహించిన సుభాష్ చంద్ర బోస్ తాజాగా వెలువడిన బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో సిటీ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ) అదనపు డీసీపీగా భాధ్యతలు స్వీకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube