సిటీ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ) అదనపు డీసీపీగా భాధ్యతలు స్వీకరించిన సుభాష్ చంద్ర బోస్
TeluguStop.com
ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలోని సిటీ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ) అదనపు డీసీపీగా అత్తలూరి సుభాష్ చంద్ర బోస్ భాధ్యతలు స్వీకరించారు.
ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు.
2021, ఏప్రిల్ 6న ఖమ్మం అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డర్ )గా భాధ్యతలు నిర్వహించిన సుభాష్ చంద్ర బోస్ తాజాగా వెలువడిన బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో సిటీ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ) అదనపు డీసీపీగా భాధ్యతలు స్వీకరించారు.
ఈ సింపుల్ చిట్కాలతో డార్క్ నెక్‌కు చెప్పేయండి గుడ్ బై!