జనసేనాని రుషికొండ పర్యటనకు అనుమతి..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది.ఈ మేరకు పవన్ వాహనంతో పాటు మరో ఏడు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు.

 Permission To Visit Janasena Rushikonda..!-TeluguStop.com

ఈ క్రమంలో మిగతా వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.కాగా విశాఖలోని జోడుగుళ్లపాలెం నుంచి పవన్ కల్యాణ్ రుషికొండకు వెళ్లనుండగా అభిమానులకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

అయితే జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో మూడో విడత వారాహి విజయ యాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube