ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లో చాలా సినిమాలు వస్తూ మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి అందులో చిన్న సినిమాలు మంచి కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ సక్సెస్ ని అందుకోవడం మనం చాలా సార్లు చూసాం …ఇక అందులో భాగంగానే ఈ ఇయర్ చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ అందులో కొన్ని చిన్న సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి అవేంటో ఒకసారి తెలుసుకుందాం…ముందుగా శ్రీ విష్ణు హీరో గా వచ్చిన సామజవరగమన అనే సినిమా( Samajavaragamana ) చిన వినిమల్లో పెద్ద విజయం సాధించింది ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న శ్రీ విష్ణు ఈ ఇయర్ మంచి సక్సెస్ అందుకున్న హీరోల లిస్ట్ లో నిలిచాడు…
ఇక ఈ సినిమా తర్వాత ఈ ఇయర్ లో వచ్చిన మరో మంచి సినిమా జైత్ర ఈ సినిమా లో హీరో హీరోయిన్స్ ఇద్దరికీ కూడా మొదటి సినిమా అయినప్పటికీ చాలా మెచ్యుర్డ్ గా నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు…ఇక ఇలాంటి ఈ సినిమా డైరెక్టర్ అయిన మల్లికార్జున్( Mallikarjun ) కూడా తన డెబ్యూ సినిమా అయినప్పటికీ డైరెక్షన్ పరంగా అసలు ఆయన ఎక్కడ కూడా కొంచం కూడా తగ్గకుండా చాలా బాగా చేశాడు…అందుకే ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది…ఇక ఈ లిస్ట్ లో ఉన్న మరో చిన్న సినిమా బేబీ( Baby movie )…ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరో అయినప్పటికీ ఈ కథ ఒక మంచి కథ కావడం తో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది…
ఇక ఈ ఇయర్ లో ఇంకా 4 నెలల టైం ఉండటం తో ఇక మొదట వచ్చే సినిమాలు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం…అలాగే చిన్న సినిమాలు బాగా ఆడితెనే ప్రొడ్యూసర్స్ అయిన ఇండస్ట్రీ అయిన చాలా బాగుంటుంది…