ఈ సంవత్సరం లో మంచి పేరు సంపాదించుకున్న చిన్న సినిమాలు ఇవే…

ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లో చాలా సినిమాలు వస్తూ మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి అందులో చిన్న సినిమాలు మంచి కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ సక్సెస్ ని అందుకోవడం మనం చాలా సార్లు చూసాం .

ఇక అందులో భాగంగానే ఈ ఇయర్ చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ అందులో కొన్ని చిన్న సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

ముందుగా శ్రీ విష్ణు హీరో గా వచ్చిన సామజవరగమన అనే సినిమా( Samajavaragamana ) చిన వినిమల్లో పెద్ద విజయం సాధించింది ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న శ్రీ విష్ణు ఈ ఇయర్ మంచి సక్సెస్ అందుకున్న హీరోల లిస్ట్ లో నిలిచాడు.

"""/" / ఇక ఈ సినిమా తర్వాత ఈ ఇయర్ లో వచ్చిన మరో మంచి సినిమా జైత్ర ఈ సినిమా లో హీరో హీరోయిన్స్ ఇద్దరికీ కూడా మొదటి సినిమా అయినప్పటికీ చాలా మెచ్యుర్డ్ గా నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు.

ఇక ఇలాంటి ఈ సినిమా డైరెక్టర్ అయిన మల్లికార్జున్( Mallikarjun ) కూడా తన డెబ్యూ సినిమా అయినప్పటికీ డైరెక్షన్ పరంగా అసలు ఆయన ఎక్కడ కూడా కొంచం కూడా తగ్గకుండా చాలా బాగా చేశాడు.

అందుకే ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది.ఇక ఈ లిస్ట్ లో ఉన్న మరో చిన్న సినిమా బేబీ( Baby Movie ).

ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరో అయినప్పటికీ ఈ కథ ఒక మంచి కథ కావడం తో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

"""/" / ఇక ఈ ఇయర్ లో ఇంకా 4 నెలల టైం ఉండటం తో ఇక మొదట వచ్చే సినిమాలు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

అలాగే చిన్న సినిమాలు బాగా ఆడితెనే ప్రొడ్యూసర్స్ అయిన ఇండస్ట్రీ అయిన చాలా బాగుంటుంది.

నా కోసం 7/జి బృందావన్ కాలనీ క్లైమాక్స్ మార్చారు : రకుల్ ప్రీత్