హరీష్ శంకర్ ( Harish Shankar )రైటర్ గా సునీల్ హీరో గా ఒక సినిమాని అనౌన్స్ చేశారు అది ఏంటంటే వేదాంతం రాఘవయ్య ఈ సినిమా ను అనౌన్స్ చేశారు కానీ షూట్ ఇంకా జరుగుతున్నట్టు గా లేదు ఎందుకంటే ఈ సినిమా విషయం అసలు ఎక్కడ కూడా బయటికి రావడం లేదు అందుకే ఈ సినిమా ఇక షూట్ జరగకుండానే అటకెక్కింది అంటూ కామెంట్లు చేస్తున్నారు కానీ మరీ కొందరు మాత్రం ఈ సినిమా వీలైనంత తొందర్లోనే షూట్ జరుపుకొని రిలీజ్ కి రెడీ అవుతుందని చెప్తున్నారు.

అయితే ఇప్పుడు సునీల్ ( Sunil )వరుస సినిమాలతో బిజీ గా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త లేట్ అవుతుందని తెలుస్తుంది… నిజానికి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి కానీ ఈ సినిమా షూట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఎవ్వరికీ తెలీడం లేదు ఒక వేళ షూటింగ్ పూర్తి అయి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే మాత్రం ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అనే చెప్పాలి…

ఇక ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా( Ustaad Bhagat Singh Movie )తో బిజీ గా ఉన్నాడు…ఈ సినిమా కనక సక్సెస్ అయితే ఇక హరీష్ శంకర్( Harish Shankar ) మళ్ళీ స్టార్ డైరక్టర్ల లిస్ట్ లోకి వెళ్ళిపోతాడు అనే చెప్పాలి…అందుకే హరీష్ తన నెక్స్ట్ సినిమాని పాన్ ఇండియా స్టోరీ గా రాసుకున్నట్లు గా తెలుస్తుంది.అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమాతో ఒక హ్యూజ్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది… ఒక సూపర్ సక్సెస్ కొట్టె విధం గానే స్టోరీ ని కూడా చాలా మార్చినట్లు గా తెలుస్తుంది….








