Neha Shetty : క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న నేహా శెట్టి.. అందాల అరాచకం మామూలుగా లేదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ నేహా శెట్టి( Neha Shetty ) తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.తన అందాలతో తెలుగు రాష్ట్రాల కుర్రాళ్ళ మనసులు దోచుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది.

 Neha Shetty Is Provoking With Cleavage Show Beauty Anarchy Is Not Usual-TeluguStop.com

నటన పరంగా మాత్రం అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ బాగా రచ్చ చేస్తుంది.
నేహా శెట్టి తన కెరీర్ ను మోడలింగ్ గా పరిచయం చేసింది.ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.అలా 2016లో కన్నడ సినిమా అయినా ముంగారు మలే 2 తో సినీ ప్రపంచం లోకి అడుగు పెట్టింది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి మెహబూబా సినిమాతో పరిచయం కాగా ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేక పోయింది.

పైగా నటన పరంగా కూడా మంచి మార్కులు సంపాదించుకోలేకపోయింది.

ఆ తర్వాత గల్లీ రౌడీ సినిమాల్లో కూడా నటించింది.ఇక డీజే టిల్లు( DJ Tillu ) సినిమాలో నటించి ఆ సినిమాలో రాధిక పాత్రలో బాగా గ్లామర్ గా కనిపించి అందర్నీ ఫిదా చేసింది.మొత్తానికి ఈ సినిమాతో కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది.

కానీ డీజే టిల్లు 2 లో మాత్రం అవకాశం అందుకోలేకపోయింది.ఇక మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం బాగా గ్లామర్ షో చేస్తుంది.

సోషల్ మీడియా( Social media ) వేదికను ఎంచుకొని తన అందాలతో కుర్రాళ్లను తన వైపు మలుపుకుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.ఇక అందులో బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా బోల్డ్ గా కనిపిస్తుంది.అప్పుడప్పుడు చీర కట్టులో కూడా కనిపిస్తుంది ఈ గ్లామర్ బ్యూటీ.చీర కట్టులో కూడా బాగా ఎక్స్పోజింగ్ చేస్తూ రచ్చ చేస్తుంది.

అప్పుడప్పుడు క్లీవేజ్ షో తో అందరిలో మంట పుట్టిస్తుంది.ఆ ఫోటోలతో కుర్రాలను మరింత రెచ్చగొడుతుందని చెప్పాలి.ఇక ఈ బ్యూటీ గ్లామర్ పరంగా ఎంత షో చేసినా కూడా నటనపరంగా మాత్రం అంతగా మెప్పించలేక పోతుంది.

ఇక ఈమె అభిమానులు కూడా ఈమెను మంచి నటిగా చూడాలని అనుకుంటున్నారు.కానీ దర్శక నిర్మాతలు ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా ఇవ్వటం లేనట్టు తెలిసింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా మరికొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తన హాట్ లుక్ తో మత్తెక్కించింది అని చెప్పాలి.

పొట్టి నిక్కర్ వేసుకుని తన థైస్ అందాలతో బాగా రెచ్చగొట్టింది.ఎద అందాలు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేసింది.

ఇక ఆ ఫోటోలు చూసి కుర్రాలు మాత్రం తట్టుకోలేకపోతున్నారు.ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా తను ఒక సినిమా నుంచి ఆ సినిమా త్వరలో విడుదలకోడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఆ సినిమాకు సంబంధించిన ఒక పాట విడుదలటంతో ఆ పాటతో సోషల్ మీడియాలో బాగా హడావుడి చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube