తక్కువ ఖర్చుతో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో నిర్మాణం..: కేటీఆర్

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు.ఈ క్రమంలో నియోజకవర్గంలో మొత్తం 40 వేల మందికి పట్టాలు అందించినట్లు ఆయన తెలిపారు.

 Construction Of Metro Around Orr At Low Cost..: Ktr-TeluguStop.com

అదేవిధంగా నగరంలో మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.వచ్చే వందేళ్లకు తగ్గట్లుగా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు.

తక్కువ ఖర్చుతో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలో ఇస్నాపుర్ నుంచి పెద్ద అంబర్ పేట్ వరకు మెట్రో సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

మొత్తం 314 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించబోతోందన్న మంత్రి కేటీఆర్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube