కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది.ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానంను ప్రవేశపెట్టారు.

 No-confidence Motion Against Central Government.. Brs, Congress Have Given Notic-TeluguStop.com

అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు స్పీకర్ కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు.కాగా మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ఇండియా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన సంగతి తెలిసిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube