భారీ గుంతల్లో ఈత కొడుతూ సిపిఎం, టిడిపి నాయకుల వినూత్న నిరసన..

పార్వతీపురం మన్యం జిల్లా: అంతర్రాష్ట్ర రహదారి పై ఉన్న భారీ గుంతల్లో ఈత కొడుతూ సిపిఎం, టిడిపి నాయకులు వినూత్న నిరసన.పార్వతీపురం – రాయిఘడ జాతీయ రహదారిపై భారీగా ఏర్పడిన గుంతలు.

 Protest By Cpm And Tdp Leaders While Swimming In Huge Holes, Cpm ,tdp Leaders ,-TeluguStop.com

తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గుంతల్లో కొమరాడ వద్ద ఈత కొడుతూ నిరసన వ్యక్తం.తేలికపాటి వర్షానికె గుంతల్లో నీరు ఏర్పడి చేరువులను తలపిస్తున్నాయని ఆందోళన.విధ్యార్ధులు, వాహనదారులు రోడ్డు దుస్థితి కారణంగా అవస్థలు పడుతున్నారని ఆవేదన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube